మౌనం మాట్లాడింది! తొలిసారి నన్ను చూసి ఆరాధనగా.. ప్రతిసారీ ననే గమనిస్తూ అభిమానంగా... నీ నుంచి దూరమయ్యెప్పుడు అయిష్టంగా... నిరీక్షానంతరం ఎదురవగానే ప్రశాంతంగా.. ఎన్నని చెప్పను మౌనానికి ప్రతినిధిగా నీ కనులు, వెల్లుబుచ్చిన కమణీయ ప్రేమసందేశాలను
నాకీ జన్మనిచ్చి... అలానే తన సాహిత్య వారసత్వాన్ని నాకొక ఆభరణం లా వెలకట్టలేని బహుమతినిచ్చిన నా కన్న తండ్రికి యీ నా --- "ఇది నా కవిత" అంకితం.....................
Total Pageviews
"స్పూర్తి ప్రధాత......"
నా రక్తంలో మీరే... నా కవిత్వం లోనూ మీరే... అందుకే ఎప్పటికీ మీరే నా...స్పూర్తి ప్రధాత......